జ్ఞాని అనే వాడు వ్యక్తా లేక స్థితియా? అన్నీ ఉన్న ఏమి పట్టని స్థితిలో ఉంటాడు.| రిసా = రేష్ 🌿
Resh'nature
0:00 / 0:00
జ్ఞాని అనే వాడు వ్యక్తా లేక స్థితియా? అన్నీ ఉన్న ఏమి పట్టని స్థితిలో ఉంటాడు.| రిసా = రేష్ 🌿
4 614 просмотров · 3 дн. назад
Resh'nature
135 подписчиков
4 614 просмотров · 3 дн. назад
9 నెలల క్రితం జనవరిలో చివరిగా రీసన్నన్ను కలిసినప్పుడు నా యొక్క పరిస్థితి ఈ వీడియోలో చూడవచ్చు .
2023 ఆగస్టు 24 తర్వాత మొదటిసారిగా రిసా ఇంటర్వ్యూ మైక్ టీవీ లో బుచ్చన్న ద్వారా చూస్తున్నప్పుడు నాలో ఉన్న అనేక రకాల సంశయాలకు నేను చేస్తున్న పని సరైనదే అని తెలిసిన దానికి బలమైన ఆధారం లేకపోవడం వలన సంఘర్షణ లో ఉండి పోయే వాడిని కానీ ఆ పూర్తి ఇంటర్వ్యూ చూశాక నాకు పూర్తిగా జ్ఞానోదయం కలిగింది.
కానీ నాకు నేనుగా సంపూర్ణంగా ఆ స్థితిలోకి మారిపోయే డానికి 2026 అక్టోబర్ 03 వరకు నాకు సమయం పట్టింది.
పూర్తిగా నేను మారిపోయాను అంటే ఆ స్థితిలోకి వెళ్ళిపోయాను ఏమి పట్టని స్థితిలోకి.
ఇంకొన్ని రకాల సంవేదనలు ఉన్నప్పటికీ నాకు నేనుగా నన్ను వదిలిపెట్టి నేను ఉన్న స్థితిని చైతన్య స్థితి అని గుర్తించడానికి ఇంత సమయం పట్టింది.
ఇప్పుడు నేను చేస్తున్న వీడియోలు కూడా ఆ స్థితిలో ఉండే చేస్తున్న తప్ప నేను నాది అనే స్థితి నాలో నుంచి వెళ్ళిపోయింది. విషయాన్ని విషయంగా చూడడమే ఇప్పుడు నేను ఉన్న స్థితి అంతేకానీ దానిపట్ల నాకు ఎటువంటి సంబంధం లేదు.