Перейти к содержимому

ఈ 4 సినిమాలు Wrong Timeలో రిలీజ్ అయ్యాయా? 😱 | Salaar, Hi Nanna, Daaku Maharaaj

News3People

0:00 / 0:00

ఈ 4 సినిమాలు Wrong Timeలో రిలీజ్ అయ్యాయా? 😱 | Salaar, Hi Nanna, Daaku Maharaaj

39 191 просмотр · 3 дня назад
News3People
598 тыс. подписчиков
39 191 просмотр · 3 дня назад
కొన్ని తెలుగు సినిమాలు మంచి కథ, అద్భుతమైన performances, అదిరిపోయే music ఉన్నా సరైన సమయంలో రిలీజ్ కాకపోవడం వల్ల తమ potentialకి తగ్గ విజయాన్ని అందుకోలేకపోయాయా? 🔥 ఈ వీడియోలో Daaku Maharaaj, Hi Nanna, Salaar, Dhamarukam సినిమాల release dates, box office competition, festive season ప్రభావం గురించి మాట్లాడుకున్నాం. 🎬 ఈ వీడియోలో చర్చించిన సినిమాలు: • Daaku Maharaaj – Sankranthi release competition • Hi Nanna – Salaarతో పోటీ మధ్య వచ్చిన emotional drama • Salaar – Release postponement, box office competition • Dhamarukam – Multiple postponements, release timing ఈ సినిమాలు వేరే సమయంలో విడుదలై ఉంటే ఇంకా పెద్ద విజయాలు సాధించేవా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి! ఇలాంటి Telugu cinema analysis, movie reviews, box office discussions కోసం News3Peopleను Subscribe చేసుకోండి. #TeluguCinema #Salaar #HiNanna #DaakuMaharaaj #Dhamarukam #News3People