Rajinikanth వల్లే Tamil Cinemaకి ₹1000 కోట్లు సాధ్యమా? | Jailer 2 Analysis 🔥
News3People
0:00 / 0:00
Rajinikanth వల్లే Tamil Cinemaకి ₹1000 కోట్లు సాధ్యమా? | Jailer 2 Analysis 🔥
30 679 просмотров · 21 ч назад
News3People
598 тыс. подписчиков
30 679 просмотров · 21 ч назад
Rajinikanth Jailer 2 తో Tamil Cinemaకి ₹1000 కోట్ల Worldwide Box Office Record సాధ్యమవుతుందా? 🔥
Jailer 1 తో Tiger Muthuvel Pandian సృష్టించిన ఇంపాక్ట్‌ను Jailer 2 మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లగలిగిందా? ఈ వీడియోలో Jailer 2 లో వర్కౌట్ అయిన మాస్ సీన్స్, Rajinikanth గారి స్క్రీన్ ప్రెజెన్స్, Tea Stall Gun Scene, Varma Reveal Close-up, Idol Head Sequence గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడుకున్నాం.
అంతేకాకుండా Nelson Dilipkumar Direction, Anirudh BGM, Mohanlal, Shiva Rajkumar, Jackie Shroff, Hrithik Roshan వంటి స్టార్స్ కామియోస్ సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపించాయి? Jailer 1 కి Jailer 2 కి మధ్య అసలు తేడా ఏంటి?
Rajinikanth గారి స్టార్డమ్, Pan-India మార్కెట్, Overseas Collections, Positive Word of Mouth కలిస్తే Jailer 2 ₹1000 Crore Worldwide Club లోకి వెళ్లగలదా?
మీ అభిప్రాయం ఏంటి? Jailer 2 తమిళ సినిమా చరిత్రలో ₹1000 కోట్ల రికార్డ్ సృష్టిస్తుందా? కామెంట్స్‌లో చెప్పండి!
#Jailer2 #Rajinikanth #NelsonDilipkumar #Anirudh #Jailer2Review #TamilCinema #BoxOffice #TeluguMovieReview