Перейти к содержимому

నాకు ముందు నీవు నడచిన..// అద్భుతమైన ఆరాధన గీతం #yt #viral #viralvideo

Bratikinche Yesu Vakyam

0:00 / 0:00

నాకు ముందు నీవు నడచిన..// అద్భుతమైన ఆరాధన గీతం #yt #viral #viralvideo

558 просмотров · 6 дн. назад
Bratikinche Yesu Vakyam
794 подписчика
558 просмотров · 6 дн. назад
Lyrics: Sister Esther Rani garu ఆహ్లాదకరమైన గీతం 🙏🙏🙏 నాకుముందు నీవు నడచినా... చాలునయా... చాలునయా.... నీవుంటే నాకు చాలునయా... యేసయ్యా.. ఆ..ఆ... యేసయ్యా.. ఆ..ఆ... యేసయ్యా...... చాలునయా... చాలునయా.... నీవుంటే నాకు చాలునయా... ఎర్ర సముద్రం నా ముందు ఉండినా పెను తుఫానులే నాపై పుట్టిన ఎర్ర సముద్రం నా ముందు ఉండినా పెను తుఫానులే నాపై పుట్టిన నను నడిపించు యేసు నీవుండగా.. ఆ..ఆ.. నను నడిపించు యేసు నీవుండగా.. ఆ..ఆ.. చాలునయా... చాలునయా.... నీవుంటే నాకు చాలునయా... కరువు ఖడ్గము నా ఇంట నుండినా వ్యాధి బాధలు నను చుట్టుముట్టినా కరువు ఖడ్గము నా ఇంట నుండినా వ్యాధి బాధలు నను చుట్టుముట్టినా నను ప్రేమించు యేసు నీవుండగా.. ఆ.. ఆ.. నను ప్రేమించు యేసు నీవుండగా.. ఆ.. ఆ.. చాలునయా... చాలునయా.... నీవుంటే నాకు చాలునయా... బంధుమిత్రులు నన్ను విడిచినా ధనధాన్యములే లేకుండినా బంధుమిత్రులు నను విడిచినా ధనధాన్యములే లేకుండినా నా స్నేహితుడా యేసు నీవుండగా.. ఆ.. ఆ.. నా స్నేహితుడా యేసు నీవుండగా.. ఆ.. ఆ.. నాకుముందు నీవు నడచినా... చాలునయా... చాలునయా.... నీవుంటే నాకు చాలునయా... యేసయ్యా.. ఆ..ఆ... యేసయ్యా.. ఆ..ఆ... యేసయ్యా...... #jesus #worship #yt #christianmusic #christmas #teluguchristiansongs #telugu #worshipsong #worshipmusic #devotional #devotionalsongs