Перейти к содержимому

Telugu christian songs 2026 అద్భుతమైన ఆరాధన గీతం//

Bratikinche Yesu Vakyam

0:00 / 0:00

Telugu christian songs 2026 అద్భుతమైన ఆరాధన గీతం//

195 просмотров · 3 нед. назад
Bratikinche Yesu Vakyam
794 подписчика
195 просмотров · 3 нед. назад
#jesus #worship #christianmusic #christmas పరిశుద్ధుడా ప్రభు యేసు నాథ ఆరాధన స్తుతి ఆరాధన మా స్తుతుల పైన ఆసీనుడా ఆరాధన స్తుతి ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఆరాధన ఆరాధన ఆరాధన హల్లెలూయ ఆరాధన నీ జనులపై నీ కను దృష్టిని నిత్యముంచువాడా నీకే ఆరాధన నీ ప్రజలపై నీ ఆత్మను కుమ్మరించువాడా నీకే ఆరాధన నా పాదములు తొట్రిల్లకుండా నడిపించు చున్న నా ప్రభువా నా ప్రాణమును సోలిపోకుండా సేద తీర్చుచున్న నా దేవా నీకే నీకే నీకే నా ఆరాధన ఆరాధన ఆరాధన హల్లెలూయ ఆరాధన ఎర్ర సంద్రమే ఎదురొచ్చినా దాటించువాడా నీకే ఆరాధన శత్రు సైన్యమే వెనక తరిమిన కాపాడువాడా నీకే ఆరాధన యెహోవా ఈరే సమకూర్చువాడా నా మంచి కాపరివి నీవే యెహోవా రాఫా స్వస్థపరచువాడు సర్వశక్తిమంతుడవు నీవే నీకే నీకే నీకే నా ఆరాధన ఆరాధన ఆరాధన హల్లెలూయ ఆరాధన ఆరాధన ఆరాధన హల్లెలూయ ఆరాధన