60 ఏళ్ల వయసులో పెళ్లి...విడాకుల లొల్లి! బాధనంతా బయటపెట్టిన నటుడు - TV9
TV9 Entertainment
0:00 / 0:00
60 ఏళ్ల వయసులో పెళ్లి...విడాకుల లొల్లి! బాధనంతా బయటపెట్టిన నటుడు - TV9
3 591 просмотр · 10 ч назад
TV9 Entertainment
3,05 млн подписчиков
3 591 просмотр · 10 ч назад
టాలీవుడ్లో ప్రతి నాయకుడిగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన నటుడు అశిష్ విద్యార్థి. సినిమాలే కాకుండా ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ చూస్తూ యూట్యూబ్లో ట్రెండ్ అయ్యే ఈయన.. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం కారణంగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. తన 60 ఏళ్ల వయసులో రూపాలి బారువాను రెండో పెళ్లి చేసుకున్న ఈయన ఓ ఏడాది క్రితం సెన్సేషనల్ అయ్యారు. 60 ఏళ్ల వయసులో తనకంటే చాలా చిన్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నారంటూ కొంత మంది చేసిన దారుణ విమర్శలను తట్టుకుని నిలబడ్డారు. ఈక్రమంలోనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి - డైవోర్స్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. రెండో పెళ్లి తర్వాత తను ఎదుర్కొన్న ట్రోల్స్ గురించి కూడా నోరువిప్పారు. తన జీవితంలో ఎదురైన క్లిష్టమైన పరిస్థితితో పాటు ఆ బాధ నుంచి తాను ఎలా బయటపడ్డాను అనే విషయాన్ని ఆశిష్ తన రీసెంట్ ఇంటర్వ్యూలో వివరించారు.
#AshishVidyarthi #SecondMarriage #CelebrityInterview #Tollywood #TV9D #TV9Telugu
Credits : #Sateeshchandra
uploadedby : #Tharunkethireddy
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu