Перейти к содержимому

EXPLAINER : కారులో రూ.2 కోట్లు....జిమ్‌లో ఓనర్ వర్కవుట్లు ....కట్ చేస్తే ... - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

EXPLAINER : కారులో రూ.2 కోట్లు....జిమ్‌లో ఓనర్ వర్కవుట్లు ....కట్ చేస్తే ... - TV9

11 081 просмотр · 1 день назад
TV9 Telugu Digital
3,17 млн подписчиков
11 081 просмотр · 1 день назад
నమ్మి పనిలో పెట్టుకుంటే నయవంచకులుగా మారుతున్నారా కుటుంబ సభ్యులుగా భావించి చేరదీస్తే కొంప ముంచుతున్నారా యజమానికి టోకరా ఇచ్చి రూ.2 కోట్లతో పరారైన డ్రైవర్‌ రాజమహేంద్రవరంలో జరిగిన బిగ్ క్రైమ్ కహానీ..మీకోసం సమాజంలో మానవ సంబంధాలు, నమ్మకాలు ఏ స్థాయిలో క్షీణిస్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఓ ఉదాహరణ. ప్రతిరోజూ మన ఇళ్లలో, వ్యాపారాల్లో నమ్మకస్తులుగా మెలిగే డ్రైవర్లు, పనివాళ్లు, ఇతర సిబ్బందిని ఎంతో నమ్మకంతో పనిలో పెట్టుకుంటాం. కొందరిని ఇంటి సభ్యుల్లా భావించి, పూర్తి బాధ్యతలను వారికి అప్పగిస్తాం. అదే ఇప్పుడు యజమానుల పాలిట శాపంగా మారుతోందా అనిపిస్తోంది. నమ్మి పనిలో పెట్టుకున్నవారే యజమానుల ఒంటిపై బంగారం కోసమో.. ఇంట్లోని డబ్బు కోసమో మాటువేసి మట్టుబెట్టిన ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా రాజమహేంద్రవరంలో ఓ యజమానిని కారు డ్రైవర్‌ నిలువునా ముంచేసిన ఘటన కలవరపెడుతోంది. #Rajahmundry #EastGodavari #KandulaSureshKumar #SheshikaBiotech #TwoCroreCash #CashIncident #CrimeNews #RajahmundryNews #AndhraPradesh #APNews #Businessman #CashCase #BreakingNews #LatestNews #TV9D #credits : #rajeswarinamala #uploaded by : #bandipardhu ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu