Перейти к содержимому

పాలకూర పకోడీ | Palakura Pakodi | Spinach Pakora | Palak Pakora in Telugu ‪@HomeCookingTelugu‬

HomeCookingTelugu

0:00 / 0:00

పాలకూర పకోడీ | Palakura Pakodi | Spinach Pakora | Palak Pakora in Telugu ‪@HomeCookingTelugu‬

8 134 просмотра · 2 года назад
HomeCookingTelugu
268 тыс. подписчиков
8 134 просмотра · 2 года назад
📌 Crispy & tasty vadas 😋 👉    • Vada Recipes | Medu Vada, Masala Vada & Sn...   🥬 Spinach Recipes :   • Easy Palak Recipes | Curry, Dal, Paratha &...   పాలకూర పకోడీ | Palakura Pakodi | Spinach Pakora | Palak Pakora in Telugu @homecookingtelugu #pakodi #palakpakoda #snacks Promo - 00:00 Introduction - 00:05 For Marination - 00:34 For Frying the Pakora - 02:20 Here's the link to this recipe in English:    • Palak Pakoda Recipe | Crispy Spinach Pakod...   Our Other Recipes: Jeedipappu Ullipaya Pakodi:    • జీడిపప్పు-ఉల్లిపాయ పకోడీ | Cashew Onion Pa...   Kaju Chicken Pakodi:    • రాజమండ్రి స్పెషల్ కాజు చికెన్ పకోడీ | Kaju...   Pesarapappu Pakodi:    • పెసరపప్పు పకోడీ | Moong Dal Pakoda in Telu...   Oats Pakodi:    • ఓట్స్ పకోడీ | Oats Pakora | Evening Snacks...   Corn Pakodi:    • కార్న్ పకోడీ | Corn Pakodi | Evening Snack...   Cabbage Pakodi:    • Cabbage Pakodi | క్యాబేజి పకోడి   | Cabbag...   Paneer Pakodi:    • పనీర్ పకోడీ | Paneer Pakodi | Paneer Fritt...   తయారుచేయడానికి: 5 నిమిషాలు వండటానికి: 20 నిమిషాలు సెర్వింగులు: 4 కావలసిన పదార్థాలు: పాలకూర ఆకులు - 1 కట్ట ఉల్లిపాయలు - 2 తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు - 2 వాము - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2UpMGsy) ఉప్పు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2vg124l) పసుపు - 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/2RC4fm4) కారం - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/3b4yHyg) ఇంగువ - 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/313n0Dm) బియ్యప్పిండి - 1 / 4 కప్పు (Buy: https://amzn.to/3saLgFa) శనగపిండి - 1 కప్పు (Buy:https://amzn.to/45k4kza) వేడి నూనె - 2 టేబుల్స్పూన్లు (Buy: https://amzn.to/3KxgtsM) నీళ్ళు వేయించడానికి సరిపడా నూనె (Buy: https://amzn.to/3KxgtsM) తయారుచేసే విధానం: పకోడీల పిండి తయారుచేయడానికి ఒక పెద్ద బౌల్లో తరిగిన పాలకూర, తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, వాము, ఉప్పు, పసుపు, కారం, ఇంగువ, బియ్యప్పిండి, శనగపిండి వేసి అంతా ఒకసారి కలపాలి ఇందులో వేడి నూనె పోసి, మళ్ళీ పిండిని కలపాలి ఈ మిశ్రమంలో కొన్ని నీళ్ళు పోసి, పకోడీల పిండి తయారుచేసి పక్కన పెట్టాలి ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి అందులో పకోడీల పిండిని చిన్న చిన్న పకోడీలుగా వేసి, వాటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి వేయించిన పకోడీలను వేడివేడిగా టొమాటో కెచప్తో కానీ, పుదీనా కొత్తిమీర చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది Palak Pakora is a yummy savory recipe which you all can enjoy with a hot cup of tea or coffee in the evenings. You can use a fresh bunch of spinach leaves for this recipe and prepare this pakora in minutes. This tastes great and this makes a great party snack too. Beginners, who do not know cooking, can also try this one without any hassle. This pakora, just like any other pakora, is made with besan and we have added a little bit of rice flour to the batter to make sure the pakoras turn out to be a little crispy and nice. Watch this video till the end to get step-by-step guidance on how to make this easy peasy pakora recipe, try it and enjoy with tomato ketchup, mint coriander chutney or regular coconut chutney. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book and classes on http://www.21frames.in/shop HAPPY COOKING WITH HOMECOOKING! ENJOY OUR RECIPES WEBSITE: http://www.21frames.in/homecooking FACEBOOK -   / homecookingtelugu   YOUTUBE:    / homecookingtelugu   INSTAGRAM -   / homecookingshow   A Ventuno Production : http://www.ventunotech.com