Na Stutiki Kaaranabhutuda ||Sharon Jessica & Joy Mercy||
JESSICA JOY SISTERS
0:00 / 0:00
Na Stutiki Kaaranabhutuda ||Sharon Jessica & Joy Mercy||
1 463 просмотра · 2 мес. назад
JESSICA JOY SISTERS
674 подписчика
1 463 просмотра · 2 мес. назад
A# minor 4/4
నా స్తుతికి కారణభూతుడా
కృపా సమృద్ధి కలిగిన యేసయ్య
సజీవసాక్షినై నీ కార్యములను
ప్రకటించెదను ప్రజలందరిలో
1.శాశ్వతమైన శోభాతిశయముగా
బహు తరములకు సంతోషకరముగా
నను చేసిన వాగ్దానపూర్ణుడ
యేసయ్యా నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా
2.మహిమకు కారణమా - రక్షణ కారణమా
అతిశయ కారణమా ఆనంద కారణమా
దీవెన కారణమా నా స్తోత్ర కారణమా
యేసయ్యా నీకే ఆరాధనా - యేసయ్యా నీకే ఆరాధనా
3.తనువంత నీకే బ్రతుకంత నీకే
నాదంతా నీదే సర్వము నీవే
ఈ లోకంలో నా ఆశనివే
యేసయ్యా నీకే ఆరాధనా -యేసయ్యా నీకే ఆరాధనా