Перейти к содержимому

Yesayya idhi nee krupavalane|| Song by Sharon Jessica and Joy Mercy sisters

JESSICA JOY SISTERS

0:00 / 0:00

Yesayya idhi nee krupavalane|| Song by Sharon Jessica and Joy Mercy sisters

54 198 просмотров · 2 месяца назад
JESSICA JOY SISTERS
672 подписчика
54 198 просмотров · 2 месяца назад
#church #Church_of_sharon నీవు నా పక్షమై నిలిచి యున్నందునే సమస్త కార్యములు జరుగుచున్నవి యేసయ్యా ఇది నీ కృప వలనే యేసయ్యా ఇది నీ మహిమ కొరకే 1.మనస్సు లేని మనుషుల మధ్యకు మనసున్న మహారాజు గా దిగి వచ్చావు శరీరానుసారమైన మనస్సును తీసేవేసి ఆత్మతో నింపి మరణము తప్పించి నిత్యజీవమునకు నడిపించుచుంటివి 2.పరిశుద్ధ మందిర గడప యొద్ద కాచు కొనువాడు ధన్యుడు నీ ముఖదర్శము చూచుటే భాగ్యమని నా బ్రతుకు నీకు అర్పించితిని సమృద్ధి తో నన్ను సంతృప్తిపరిస్థితివి 3.మహిమాన్వితము నీ ప్రభావము శాశ్వత జీవము శోభితశయము మహిమకు నన్ను చేర్చే పరలోకపు గవిని నీ సింహాసనము నా గమ్యస్థానం నా నిరీక్షణకు నీవిచ్చు బహుమానం