నాదు జీవమాయనే నా సమస్తము II naadhu jeevamaayanae naa II Telugu Christian Lef song
LEF ఆరాధనా గీతములు
0:00 / 0:00
నాదు జీవమాయనే నా సమస్తము II naadhu jeevamaayanae naa II Telugu Christian Lef song
22 445 просмотров · 4 года назад
LEF ఆరాధనా గీతములు
3,71 тыс. подписчиков
22 445 просмотров · 4 года назад
ఉజ్జీవ కీర్తనలు ( NO : 205 ) నాదు జీవమాయనే నా సమస్తము
నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వస్వము యేసుకే నాదు జీవము నాదు దైవము దివి దివ్య తేజము || నా ||
1.కృంగిన వేళ భంగపడినవేళ అద్దరికి చేర్చెను చుక్కాని లేని నావవలె నేనుండ అద్దరికి చేర్చెను ఆత్మతో నింపెను ఆలోచన చేసెను || నా ||
2.సాతాను ఖైదీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీ యేసుడే రక్తమంత కార్చి ప్రాణాన్ని బలిచేసి విమోచన దయచేసెను సాతానుని అణగద్రొక్క అధికార బలమిచ్చెను || నా ॥॥
3.కారు మేఘాలే క్రమ్మిన వేళ నీతి సూర్యుడు నడుపును తుఫానులెన్నో చెలరేగి లేచిన నడువును నా జీవితనావ త్వరలో దిగివచ్చును తరలిపోదుము ప్రభునితో || నా ||
నాదు జీవమాయనే నా సమస్తము II naadhu jeevamaayanae naa
IITeluguChristianLefsong
#LEFWORSHIPSONGS#LEFSONGS
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ famous telugu christian songs/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Telugu Christmas Songs/ christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/Latest hit songs/ Melody Songs/Heart Touching Songs/songs jukebox/STelugu Marriage Songs/ Latest Marriage Songs/live singing/ Song. aaradhana geethamulu.lef songs/lef worship songs