శోధన శోధన అని భయపడకు | New Telugu Christian Song 2026 | KrupagalaDevaLyrics #love #telugu #jesus
Krupagala Deva lyrics
0:00 / 0:00
శోధన శోధన అని భయపడకు | New Telugu Christian Song 2026 | KrupagalaDevaLyrics #love #telugu #jesus
712 просмотров · 1 месяц назад
Krupagala Deva lyrics
906 подписчиков
712 просмотров · 1 месяц назад
🙏 శోధన శోధన అని భయపడకు 🙏
ఎన్ని శోధనలు వచ్చినా భయపడకండి!
శోధనలే విశ్వాసికి విజయానికి మార్గమని ఈ పాట ద్వారా గుర్తుచేసుకుందాం. ✝️
🎶 పాటలోని సందేశం:
శోధనలను సహించినవాడు ధన్యుడు.
ప్రార్థనలో మెలకువగా ఉండాలని యేసయ్య బోధించాడు.
మనలను పేరుపెట్టి పిలిచిన దేవుడు ప్రతి శోధనలోను మనకు తోడుగా ఉంటాడు. 🙏🔥
🎵 Song Title: శోధన శోధన అని భయపడకు
✝️ Category: Telugu Christian Song
📖 Theme: Faith | Trials | Prayer | Victory | Jesus
🎬 Presented on: KrupagalaDevaLyrics
ఈ పాట మీకు ఆశీర్వాదంగా ఉంటే తప్పకుండా:
👍 Like చేయండి
💬 మీ అభిప్రాయాన్ని Comment చేయండి
📲 మీ స్నేహితులతో Share చేయండి
🔔 Channel ను Subscribe చేయండి
దేవుని కృప మీతో ఉండును గాక! ❤️🙏
_____________________________________________________________________
LYRICS :- P Sundarao
పల్లవి:-
శోధన శోధన అని భయపడకు
శోధనలే విశ్వాసికి విజయమని మరువకు
శోధన సహిస్తే ధన్యుడవు అన్నాడు
లోకములో శ్రమలెన్నో పొందాలన్నాడు .........(2)
(చరణం:-1)
శోధన వస్తే భయమేలా సోదరా
శోధన అంటే భయమేలా సోదరి ............(2)
శోధనలో పడకుండా మెలుకువ కలిగి
ప్రార్థించ మని చెప్పినా ఏసు మాట మరువకు .........(2)
[ శోధన శోధన ]
(చరణం :-2)
పేరు పెట్టి నిన్ను పిలిచి యున్నాడు
నీవు నా సొత్తు అని ఎప్పుడో అన్నాడు..........(2)
అయినా అగ్ని జ్వాలలను దాటాలన్నాడు
జయించిన వానికే జీవ కిరీటం అన్నాడు ...........(2)
[ శోధన శోధన ]
_____________________________________________________________________
#TeluguChristianSong #JesusSong #TeluguJesusSongs #ChristianSongs #KrupagalaDevaLyrics
#శోధనశోధనఅనిభయపడకు
#TeluguChristianSong
#TeluguJesusSong
#JesusSong
#ChristianSong
#TeluguChristianSongs
#NewTeluguChristianSong
#TeluguGospelSong
#JesusSongsTelugu
#ChristianMusic
#WorshipSong
#Faith
#Prayer
#Jesus
#KrupagalaDevaLyrics