Перейти к содержимому

యెహోవా కనుదృష్టి లోకమంతా చూసేను | YEHOVA KANUDRUSHTI | Telugu Christian Song | Jesus Songs #jesus

Krupagala Deva lyrics

0:00 / 0:00

యెహోవా కనుదృష్టి లోకమంతా చూసేను | YEHOVA KANUDRUSHTI | Telugu Christian Song | Jesus Songs #jesus

789 просмотров · 13 дней назад
Krupagala Deva lyrics
905 подписчиков
789 просмотров · 13 дней назад
🙏 *యెహోవా కనుదృష్టి లోకమంతా చూసేను* 🙏 *“ఆయనకు మరుగైనది ఏది లేదు”* ❤️ మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా, దేవుని కనుదృష్టి మనపై ఉంటుంది. ఆయన తన పిల్లల చుట్టూ కంచె వేసి కాపాడుతాడు, తన ప్రణాళికలో నడిపిస్తాడు, తన బాహువుతో రక్షిస్తాడు. ✝️ ఈ పాట ద్వారా దేవుని **కాపుదల, ప్రేమ, ప్రణాళిక, నడిపింపు మరియు రక్షణ**ను స్తుతిద్దాం. 🎵 *Song:* యెహోవా కనుదృష్టి లోకమంతా చూసేను 🎶 *Genre:* Telugu Christian Devotional Song ✝️ *Theme:* God's Protection & Care 📺 *Channel:* KrupagalaDevaLyrics ఈ పాట మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే: 👍 Like చేయండి 💬 మీ ఆశీర్వాదాన్ని Comment చేయండి 🔔 KrupagalaDevaLyrics ను Subscribe చేయండి 📤 మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో Share చేయండి. *“అనుక్షణం నీ బిడ్డలను కాస్తున్న దేవా”* 🙏❤️ మీ జీవితంలో కూడా దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాము. _____________________________________________________________________ LYRICS &TUNE :- P DEVABIKSHAM పల్లవి:- యెహోవా కనుదృష్టి లోకమంతా చూసేను ఆయనకు మరుగైనది ఏది లేదు యెహోవా కనుదృష్టి లోకమంతా చూసేను ఆయనకు మరుగైనది ఏది లేదు (చరణం :-1) నిన్ను నమ్మిన బిడ్డలు చుట్టూ కంచే వేసి కాపుదల నిచ్చినావు........................(2) శత్రువు కంచే దాటే శక్తి లేదుగా అనుక్షణం నీ బిడ్డలను కాస్తున్న దేవా ...........(2) యెహోవా కనుదృష్టి లోకమంతా చూసేను ఆయనకు మరుగైనది ఏది లేదు యెహోవా కనుదృష్టి లోకమంతా చూసేను ఆయనకు మరుగైనది ఏది లేదు (చరణం :-2) నీ ప్రణాళికలో నేను ఉన్నందుకు నా జీవిత ధన్యతై ఉన్నది .................(2) నీ దయగల మాటలతో నన్ను నడిపించు చున్న దేవా ......................(2) యెహోవా కనుదృష్టి లోకమంతా చూసేను ఆయనకు మరుగైనది ఏది లేదు యెహోవా కనుదృష్టి లోకమంతా చూసేను ఆయనకు మరుగైనది ఏది లేదు (చరణం :-3) నీ కను దృష్టి మాపై నిలిపి నావు నీతిమంతులను బలపరిచినావు ...........(2) నరకపు అంచులో ఉన్న మమ్మును నీ బాహువు చేత రక్షించినావు ................(2) యెహోవా కనుదృష్టి లోకమంతా చూసేను ఆయనకు మరుగైనది ఏది లేదు యెహోవా కనుదృష్టి లోకమంతా చూసేను ఆయనకు మరుగైనది ఏది లేదు యెహోవా కనుదృష్టి లోకమంతా చూసేను ఆయనకు మరుగైనది ఏది లేదు అనుక్షణం నీ బిడ్డలను కాస్తున్న దేవా అనుక్షణం నీ బిడ్డలను కాస్తున్న దేవా _____________________________________________________________________ #యెహోవాకనుదృష్టి #TeluguChristianSongs #JesusSongs #TeluguDevotionalSongs #ChristianSongs #KrupagalaDevaLyrics #TeluguJesusSongs #ChristianDevotionalSong #TeluguWorshipSongs #YesayyaSongs యెహోవా కనుదృష్టి లోకమంతా చూసేను యెహోవా కనుదృష్టి యెహోవా పాట తెలుగు క్రైస్తవ పాటలు తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ Telugu Christian Songs Telugu Christian Song Telugu Jesus Songs Jesus Songs Telugu Telugu Devotional Songs Telugu Worship Songs Christian Devotional Songs Telugu Telugu Christian Worship Songs Yesayya Songs Telugu యేసయ్య పాటలు క్రైస్తవ పాటలు క్రైస్తవ ఆరాధన పాటలు దేవుని కాపుదల పాట దేవుని రక్షణ పాట God Protection Telugu Song God's Protection Song Christian Songs Jesus Worship Songs KrupagalaDevaLyrics Krupagala Deva Lyrics Telugu Gospel Songs Telugu Gospel Music New Telugu Christian Song Latest Telugu Christian Song #యెహోవాకనుదృష్టి #teluguchristiansongs #jesussongs #telugudevotionalsongs #christiansongs #teluguworshipsongs #KrupagalaDevaLyrics #TeluguJesusSongs #yesayyasongs #christiandevotionalsongs