Перейти к содержимому

Indrakeeladri : దసరాకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి.. కళ్లు చెదిరేలా ఏర్పాట్లు - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

Indrakeeladri : దసరాకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి.. కళ్లు చెదిరేలా ఏర్పాట్లు - TV9

34 894 просмотра · 6 дн. назад
TV9 Telugu Digital
3,19 млн подписчиков
34 894 просмотра · 6 дн. назад
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల సందడి అప్పుడే మొదలైంది. అమ్మవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వీఐపీ దర్శనాలు, సామాన్య భక్తుల క్యూ లైన్లు, ప్రసాదాల పంపిణీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే ఈసారి ఉత్సవ ఏర్పాట్లు అధికారులకు ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారాయి. మూడు రోజుల క్రితం ఘాట్ రోడ్డులో భారీగా కొండచరియలు విరిగిపడటం, అక్కడ ఇంకా కొన్ని రాళ్లు జారేందుకు సిద్ధంగా ఉండటంతో భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తుఫాను ముప్పు పొంచి ఉండటంతో అధికారులు దర్శన దారిపై ప్లాన్ Bని సిద్ధం చేస్తున్నారు. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #Indrakeeladri #Dussehra #Dussehra2026 #Vijayawada #KanakaDurgaTemple #DurgaDevi #DussehraCelebrations #VijayawadaDussehra #TempleDecorations #AndhraPradesh #APNews #Devotional #FestivalNews #TeluguNews #TV9D #rajeswarinamala