Перейти к содержимому

#vadhuvusangamu.. #వధువుసంఘమువరునికొరకు - ఎదురు చూచు చున్నది‪@biblemissionministries-bmm‬

Biblemission Ministries

0:00 / 0:00

#vadhuvusangamu.. #వధువుసంఘమువరునికొరకు - ఎదురు చూచు చున్నది‪@biblemissionministries-bmm‬

1 302 просмотра · 2 года назад
Biblemission Ministries
395 подписчиков
1 302 просмотра · 2 года назад
వధువు సంఘము వరుని కొరకు - ఎదురు చూచు చున్నది = అధమ మొక్క పాపమైన - అంటకుండ నున్నది - అంటనీయకున్నది అంటు అంటనుచున్నది|| వధువు || వరుని ప్రేమ స్మరణతోనే - పరిపూర్ణమౌ చున్నది = వరుని మీద నున్న ప్రేమ - పెరగనిచ్చు చున్నది తరగనీయ కున్నది - వరుడు వరుడను చున్నది|| వధువు || 'త్వరగ' ననగా గురుతులైన - తరువాత అనుచున్నది = గురుతులు జరిగిన దొంతి - గురుతు పెట్టుచున్నది వరుని గురుతున నున్నది - గురుతు గురుతను చున్నది|| వధువు || 'త్వరగ' నన్నది నరుని యాత్మకు - ప్రవచనమను చున్నది ఇరువదివందల యేండ్లయినను - 'త్వరగనే' యను చున్నది వధువు సిద్ధమను చున్నది - వధువు వధువను చున్నది|| వధువు || గురుతులను ప్రవచనములను - గుణియించు చున్నది = సరిగనున్నవి రెండుననుచు - మురియుచునే యున్నది తరచు తరచు చున్నది - సరియె సరియను చున్నది|| వధువు || ఇక్కడను పైనక్కడను - ఒక్క కుటుంబమే యగును = లెక్కకు రెండగును మరియొక - లెక్కకు నొక్కటియే యగును ఒక్కటియే మంద యగును - ఒక్కటియే సంఘ మగును|| వధువు || రచన దైవజనులు యం.దేవదాసు అయ్యగారు