Перейти к содержимому

SthuthiKeerthaneeyudaa ॥ స్తుతి కీర్తనీయుడా ॥Bro. Enosh pakerla || Finnu Pakerla

Enosh Pakerla / Finnu Pakerla

0:00 / 0:00

SthuthiKeerthaneeyudaa ॥ స్తుతి కీర్తనీయుడా ॥Bro. Enosh pakerla || Finnu Pakerla

11 331 просмотр · 5 мес. назад
Enosh Pakerla / Finnu Pakerla
6,44 тыс. подписчиков
11 331 просмотр · 5 мес. назад
All Credits Hosanna Ministries Lyric:- స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతిచేసి పాడనా నా యేసురాజా అనురాగ బంధమా నన్ను విడవలేని ఆత్మ అనుబంధమా_(2) 1. నా ప్రియ నేస్తమా నా ప్రాణ బంధమా నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఆదరించుమా_(2) నీ సిలువ త్యాగం నేనెలా మరిచిపోదును ఇలలోన నీకై సాక్షిగా జీవింతును _(2) (నా యేసు రాజా) 2. నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నిను వెంబడించిగా_(2) నీ జీవ వాక్యం నింపినే నాలో ధైర్యము ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం_(2) (నా యేసు రాజా) 3. మహిమ సింహాసనం నే చేరాలనే నే కన్న కలలన్నీ నిజమైన వేళలో_(2) నా జయము నీవై నిలిచినా శ్రేష్ట తరుణాన నీలోనే లీనమై పోదునే నే నిరతము_(2) (నా యేసు రాజా)