నా తుది శ్వాస నీ సేవలోనే nee sevalone #jessiD #premaraju telugu christian song music #sundarsingh
Jessi Songs Official
0:00 / 0:00
నా తుది శ్వాస నీ సేవలోనే nee sevalone #jessiD #premaraju telugu christian song music #sundarsingh
156 616 просмотров · 4 г. назад
Jessi Songs Official
40,3 тыс. подписчиков
156 616 просмотров · 4 г. назад
నా తుది శ్వాస నీ సేవలోనే #jessiD
నీ సేవలోనే నా తుది శ్వాసను - విడువాలని యేసయ్య - నీకై బ్రతకాలని ఆశయ్య (2)
నీవే నా ఆశయ్య .... నివే నా శ్వాసయ్యా .....
నీవే నా సర్వము యేసయ్య - నీవే నా ప్రాణము యేసయ్య
1. అగ్ని గుండమే ఏదురైనా -
సింహల బోనులు నన్ను అడ్డగించిన (2)
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే -
చావైతే అది నాకెంతో మేలు (2)
షడ్రక్ మేషాక్ వలే - అబెద్నగో వలె -
దానియేలు వలే యేసయ్య -
నీకై బ్రతకలాని ఆశయ్య (2) ||నీ సేవలోనే||
2. ఎండమావులే ఎదురైనా -
ఆశ నిరాశలు ఎన్నో కలిగిన (2)
ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు -
వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు (2)
మగ్దలేనె వలే - సమరయ స్త్రీవలే -
సారేపతు స్త్రీవలే యేసయ్య -
నీకై బ్రతకాలని యేసయ్యా ఆశయ్యా (2) ||నీ