ఒక రోజులో ఇన్ని పనులా! 😍 Baby Food, Home Setup & Shopping Vlog
GajawithYashna
0:00 / 0:00
ఒక రోజులో ఇన్ని పనులా! 😍 Baby Food, Home Setup & Shopping Vlog
252 просмотра · 8 дн. назад
GajawithYashna
9 подписчиков
252 просмотра · 8 дн. назад
ఒకే రోజులో Baby Food Preparation, Laundry, Pantry Setup, Shopping… ఇలా మా రోజు మొత్తం చాలా బిజీగా, సరదాగా గడిచిపోయింది! ❤️😍
మా yashna కోసం Chicken Rice తయారు చేయడం నుంచి ఇంట్లో కొత్త Pantry Stand Set చేసుకోవడం వరకు ఈ vlog లో చాలా చిన్న చిన్న ఆనందాలు ఉన్నాయి. 🥰
హాయ్ అందరికీ! ❤️
Welcome back to Gaja With Yashna!
ఈరోజు vlog లో మా ఇంట్లో జరిగే కొన్ని everyday moments మీతో share చేసుకుంటున్నాను.
ముందుగా మా 11 months చిన్నారి కోసం Chicken Rice prepare చేశాను. తర్వాత Laundry పనులు, ఇంటి పనులు చేసుకుంటూ మా రోజు గడిచిపోయింది.
ఇంట్లో కొత్తగా తీసుకున్న Pantry Stand ని set చేసుకున్నాం. అది ఎలా ఉందో కూడా vlog లో చూడండి. తర్వాత కొంచెం family shopping కూడా చేసుకున్నాం.
ఇలా పెద్దగా ఏమీ special లేకపోయినా మన రోజువారీ జీవితంలో ఉండే చిన్న చిన్న సంతోషాలే ఈ vlog. ❤️
మీకు మా daily lifestyle vlogs, home organisation, cooking, baby food preparation, shopping and family moments నచ్చితే మా channel ని Subscribe చేసుకోండి.
మీ ప్రేమ, support మాకు చాలా special! ❤️
💬 ఈ vlog లో మీకు ఏ part బాగా నచ్చింది? Baby Food Preparation, Pantry Setup లేదా Shopping? Comment చేయండి!
Subscribe to Gaja With Yashna for more Telugu lifestyle and daily family vlogs.
#GajaWithYashna #TeluguVlogs #TeluguDailyVlog #TeluguLifestyleVlog #FamilyVlog #BabyFood #HomeOrganisation #WorkingMomLife