శర్వాణీ ఓ జననీ శరణము నీవే కళ్యాణి తెలుగు భజన పాటలు
Lakshman Pappu
0:00 / 0:00
శర్వాణీ ఓ జననీ శరణము నీవే కళ్యాణి తెలుగు భజన పాటలు
224 просмотра · 2 нед. назад
Lakshman Pappu
236 подписчиков
224 просмотра · 2 нед. назад
రాగం: శివరంజని
తాళం : ఆది తాళం
సాకి :- దాక్షాయిణీ... జగజ్జననీ...
పాహిమాం లోకపావని
పల్లవి :- శర్వాణీ ఓ జననీ
శరణము నీవే కళ్యాణి 2
అనుపల్లవి:- గిరితనయా కనరావా
నామొరనే వినరావా - 2
చరణం:- అసురుల మదములను అణచిన వేళల
చండాళికవు నీవే
ఆర్థుల దీనులకభయమొసగిన
అన్న పూర్ణవు నీవే
అఖిలాండ స్వరూపిణి అభయర్థ ప్రదాయిని -2
ఆనంద భైరవి ఆశ్రిత కామిణి అంబా భార్గవి
నారాయిణి
చరణం:- ఆది మాతవై అఖిలమునేలిన దాక్షాయిణివి
నీవే
ప్రతి నగరమున గ్రామదేవతై కాచిన దుర్గవు
నీనే
అఖిలాండ స్వరూపిణి అభయర్థ ప్రదాయిని
ఆనంద భైరవి ఆశ్రిత కామిణి అంబా భార్గవి
నారాయిణి
శర్వాణీ ఓ జననీ శరణము నీవే కళ్యాణి, శర్వాణీ ఓ జననీ, శరణము నీవే కళ్యాణి, శర్వాణి భజన పాటలు, అమ్మవారి భజన పాటలు, దుర్గమ్మ భజన పాటలు, పార్వతీ దేవి పాటలు, కళ్యాణి అమ్మవారి పాటలు, దేవి భక్తి పాటలు, తెలుగు భక్తి పాటలు, తెలుగు అమ్మవారి పాటలు, శివరంజని రాగం, ఆది తాళం భజన, భక్తి గీతాలు, అమ్మవారి కీర్తనలు, Sharvani O Janani, Saranamu Neeve Kalyani, Sharvani Bhajan Song, Telugu Bhakti Songs, Telugu Devotional Songs, Ammavari Bhajan Songs, Durga Devi Songs, Devi Bhakti Songs, Parvathi Devi Songs, Kalyani Devi Song, Shiva Ranjani Raga, Lakshma Pappu, Lakshma Pappu Channel, Lakshma Pappu Bhajan Songs
#శర్వాణీఓజననీ #శరణమునీవేకళ్యాణి #అమ్మవారిభజన #తెలుగుభక్తిపాటలు #అమ్మవారిపాటలు #దుర్గమ్మపాటలు #దేవిభక్తిపాటలు #TeluguBhaktiSongs #TeluguDevotionalSongs #SharvaniBhajan #LakshmaPappu