Перейти к содержимому

కబులీ సెనగలతో కొత్తగా టేస్టీ స్నాక్ 😋హెల్తీగా, క్రిస్పీగా ఉంటుంది తప్పకుండా ట్రైచేయండి#HealthySnack#

Jeni_Mini_vlogs

0:00 / 0:00

కబులీ సెనగలతో కొత్తగా టేస్టీ స్నాక్ 😋హెల్తీగా, క్రిస్పీగా ఉంటుంది తప్పకుండా ట్రైచేయండి#HealthySnack#

98 просмотров · 3 дня назад
Jeni_Mini_vlogs
71 подписчик
98 просмотров · 3 дня назад
Kabuli Senagalu Snack కబులీ సెనగలతో ఎప్పుడూ చేసే కర్రీ కాకుండా ఈసారి కొత్తగా, క్రిస్పీగా, టేస్టీగా స్నాక్ ట్రై చేశాను 😋💛 ప్రోటీన్, ఫైబర్‌తో నిండిన కబులీ సెనగలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. సాయంత్రం టైమ్‌లో పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినేలా ఈ సింపుల్ స్నాక్ తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ❤️ #KabuliSenagalu #ChickpeaSnack #HealthySnack #SnackRecipe #EasyRecipe #HealthyRecipe #EveningSnack #TeluguRecipes #HomemadeFood #TastyRecipe #FoodVlog #Cooking