పురుషులూ! మీ జీవితంలో మీకు తెలియని భయంకరమైన వాస్తవం O Men! An Unknown Dreadful Reality In Your Life
maruthi kiran Poruri
0:00 / 0:00
పురుషులూ! మీ జీవితంలో మీకు తెలియని భయంకరమైన వాస్తవం O Men! An Unknown Dreadful Reality In Your Life
5 986 просмотров · 3 дня назад
maruthi kiran Poruri
14 тыс. подписчиков
5 986 просмотров · 3 дня назад
బాధ్యతలుండాలి మనిషికి. లేకపోతే గౌరవం ఉండదు. కానీ ఆ మనిషి తన్ను తాను కోల్పోయే బాధ్యతలు మోయకూడదు. నిన్ను నీవు కాపాడుకుంటూ ఉంటే, కుటుంబ సభ్యులకు భారం కావు. చివరికి ఇన్ని చేసిన నువ్వు, నీ వాళ్లు సుఖపడే సమయంలో, మారుతున్న రోజులకు అనుగుణంగా బాధ్యతలు మోస్తున్న సమయంలో, నీ ఆరోగ్యం వాళ్లకు సమస్యగా మారకూడదు. కాబట్టి, నిన్ను నీవు కాపాడుకుంటూ, రేపు నీవాళ్ళకు భారం కాకుండా కడదాకా సాగిపో. చేసిన దానికి గౌరవం ఇవ్వలేని వాళ్లు, స్థాయికి మించి చేస్తే ఏదో గౌరవం ఇస్తారని అనుకోవడం పొరపాటు. గుర్తుంచుకో...