Перейти к содержимому

నేను వంటరితనాన్ని ప్రేమిస్తున్నాను I am Loving Loneliness

maruthi kiran Poruri

0:00 / 0:00

నేను వంటరితనాన్ని ప్రేమిస్తున్నాను I am Loving Loneliness

7 331 просмотр · 1 месяц назад
maruthi kiran Poruri
14 тыс. подписчиков
7 331 просмотр · 1 месяц назад
వంటరితనం వరమే, ఆస్వాదించగలిగితే. ఇదొక అద్భుతమైన అంతర్ముఖ ప్రయాణమే సాధనగా మార్చుకుంటే. ఇది భయపడితే, భయపెడుతుంది. ఈ తప్పించుకోలేని వాస్తవాన్ని ఆహ్వానించగలిగితే, ఇంతకు మించిన పరిణితి, విజ్ఞత లేదు. ఈ కోణంలో సాగిన ఈ వీడియో మిమ్మల్ని అలరిస్తుందని విశ్వసిస్తున్నాను. విని అందరికీ షేర్ చేయండి. Note: 6:26 దగ్గర "వంటరితనం" అన్నాను. దాన్ని "ఏకాంతం" గా అన్వయించుకోగలరు. పొరపాటు పడ్డాను.