Kashmira Sharade Bhajan By Sri Ganapathi Sachidananda Swamiji
Datta Thathaji Bhajans
0:00 / 0:00
Kashmira Sharade Bhajan By Sri Ganapathi Sachidananda Swamiji
1 296 просмотров · 7 месяцев назад
Datta Thathaji Bhajans
458 подписчиков
1 296 просмотров · 7 месяцев назад
అష్టాదశ శక్తిపీఠ కీర్తనలు - 18
పల్లవి :
కశ్మీర శారదే కారుణ్యవారిధే
కలా విశారదే పాలయ
చరణం :
గేహాది వైభవే సక్తా తు మానినీ
ఆర్యాపి చాసురీ శక్త్యాభి వంచితా
దుఃఖేన కుంచితా పాపేన చాంచితా
క్రోధ ప్రపంచితా భవతీతి బోధికే ....1
ప్రాలేయ చంద్రికా భవ్యాస్య మండలాత్
కల్హార పత్రికా కమనీయ లోచనాత్
హంసీ శుకీ పిక హేవాక సుస్వరాత్#
హంహో హిమాద్రిజా సంశాంతి దాయికే ....2
ఈశాన నాయికా వాగ్దాన సిద్ధయే
భక్తాళ్యుపాసనా సౌకర్య లబ్ధయే
విఖ్యాత శారికా రూపేణ భాససే
నిస్సీమ సచ్చిదా-నందా ప్రకాశసే ....3
#avadhootadattapeetham #ganapathisachidanandaswamiji #devotionalsongs #spirituality #devibhajan