Перейти к содержимому

ఊరి చివర ఆంజనేయ స్వామి గుడి ఎందుకు ఉంటుంది? వెనుక ఉన్న అసలు రహస్యం!| Hanuman Temple History telugu|

Mana History Facts

0:00 / 0:00

ఊరి చివర ఆంజనేయ స్వామి గుడి ఎందుకు ఉంటుంది? వెనుక ఉన్న అసలు రహస్యం!| Hanuman Temple History telugu|

5 просмотров · 17 часов назад
Mana History Facts
57 подписчиков
5 просмотров · 17 часов назад
#HanumanTempleHistory #AnjaneyaSwamy #ManaHistoryFacts #TeluguDevotional #VillageHanumanTemple #TeluguHistoryFacts #HinduMythology #HanumanMysteries #TeluguFacts#మస్కారం! 🙏 "మన హిస్టరీ ఫ్యాక్ట్స్" (Mana History Facts) ఛానెల్‌కి స్వాగతం. మన దేశంలో ఎక్కడికి వెళ్లినా, ఏ చిన్న పల్లెటూరును చూసినా ఊరి చివర లేదా పొలిమేరలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉండటం మనం గమనిస్తాం. అసలు ఊరి మధ్యలో కాకుండా ఊరి బౌండరీలో హనుమంతుడిని ఎందుకు ప్రతిష్టించారు? ఈ వీడియోలో క్షేత్ర పాలకుడిగా హనుమంతుడి పాత్ర, వాస్తు శాస్త్రం, మరియు మన పూర్వీకులు దాచిన అద్భుతమైన రక్షణ రహస్యాలను వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి! 🙏 ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. 💬 కామెంట్స్‌లో "జై శ్రీ రామ్.. జై హనుమాన్" అని భక్తితో టైప్ చేయండి! వీడియోలో ఏమేం తెలుసుకుంటారంటే (Topics Covered): ప్రతి ఊరి చివర హనుమాన్ గుడి ఉండటానికి కారణం గ్రామ రక్షకుడిగా 'క్షేత్ర పాలకుడు' ఆంజనేయ స్వామి వాస్తు శాస్త్రం మరియు దిక్కుల ప్రభావం ప్రయాణికులకు మానసిక ధైర్యం కల్పించే నమ్మకం