రోజురోజుకూ పెరుగుతున్న దేవుడు! కాణిపాకం వినాయకుడి అసలు చరిత్ర | Kanipakam Temple History in Telugu#
Mana History Facts
0:00 / 0:00
రోజురోజుకూ పెరుగుతున్న దేవుడు! కాణిపాకం వినాయకుడి అసలు చరిత్ర | Kanipakam Temple History in Telugu#
219 просмотров · 3 дня назад
Mana History Facts
57 подписчиков
219 просмотров · 3 дня назад
#Kanipakam #KanipakamTemple #ManaHistoryFacts #LordGanesha #TeluguDevotional #KanipakamHistory #TempleMysteries #TeluguFacts #HinduMythology# vinayakuni kathalu# vinaysaka chavithi#నమస్కారం! 🙏 "మన హిస్టరీ ఫ్యాక్ట్స్" (Mana History Facts) ఛానెల్‌కి స్వాగతం.
రాతి విగ్రహం ప్రాణం ఉన్న మనిషిలా రోజురోజుకూ పెరగడం ఎప్పుడైనా చూశారా? వందల ఏళ్లుగా ఒక బావిలోని నీటిలోనే కొలువై ఉన్న దేవుడి గురించి మీకు తెలుసా?
ఈ వీడియోలో చిత్తూరు జిల్లాలో కొలువై ఉన్న సాక్షాత్తు "కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి" వారి అద్భుతమైన ఆలయ చరిత్రను వివరంగా తెలుసుకుందాం. పాత బావిలో తవ్వుతుంటే ఇనుప పార తగిలి రక్తం ఎందుకు ఉబికి వచ్చింది? ఆ రక్తపు నీళ్లు పడగానే గుడ్డివాడికి కళ్లు, మూగవాడికి మాట ఎలా వచ్చాయి? అలాగే కాణిపాకంలో అబద్ధం చెబితే ఎందుకు శిక్ష పడుతుంది? అనే అద్భుతమైన రహస్యాలను సైన్స్ అండ్ లాజిక్ తో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి!
🙏 వీడియో నచ్చితే దయచేసి Like చేయండి, మీ బంధుమిత్రులకు Share చేయండి మరియు మన ఛానెల్‌ను Subscribe చేసుకోవడం మర్చిపోకండి.
💬 కామెంట్స్‌లో "ఓం గం గణపతయే నమః" అని భక్తితో రాయండి.
వీడియోలో ఏమేం తెలుసుకుంటారంటే (Topics Covered):
కాణిపాకం ఆలయం ఎలా పుట్టింది? స్థల పురాణం
బావిలో తవ్వుతుంటే రక్తం వచ్చిన మిస్టరీ
'కాణిపాకం' అనే పేరు ఎలా వచ్చింది?
రోజురోజుకూ పెరుగుతున్న వినాయకుడి రహస్యం
కోర్టులు సైతం నమ్మే కాణిపాకం సత్యప్రమాణాలు