Перейти к содержимому

460 పశువులతో సొంతంగా డెయిరీ ఏర్పాటు చేసిన పుత్రారెడ్డి

ETV Jaikisan

0:00 / 0:00

460 పశువులతో సొంతంగా డెయిరీ ఏర్పాటు చేసిన పుత్రారెడ్డి

8 446 просмотров · 5 л. назад
ETV Jaikisan
166 тыс. подписчиков
8 446 просмотров · 5 л. назад
వ్యవసాయ అనుబంధ రంగమైన పశుపోషణపై ఆసక్తి ఉంటే అధిక లాభాలు ఆర్జించవచ్చని నిరూపిస్తున్నాడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రైతు పుత్రారెడ్డి. 6 గేదెలు...2 ఆవులతో ప్రారంభించిన ఆయన ప్రస్థానం 4 వందల60 పశువులకు విస్తరించటం అంటే మాటలేం కాదు. ప్రస్తుత కాలంలో డెయిరీ ఫారాలను నష్టాలతో మూసి వేస్తున్నవారే అధికశాతం మంది. అలాంటిది 12 ఏళ్లుగా డెయిరీని లాభాల బాట పట్టించి... క్రమంగా పశువుల సంఖ్యను పెంచుకుంటూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు అనపర్తికి చెందిన యువ పాడి రైతు. రోజుకు 3వేల 500 లీటర్ల పాల దిగుబడి పొందుతూ … సొంత బ్రాండ్ ఏర్పాటు చేసి పాలు, పాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారు #JaiKisanEtv #EtvJaiKisan #JaiKisan ---------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !! ☛ Visit our Official Website: http://www.etv.co.in ☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr ☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE Enjoy and stay connected with us !! ☛ Like us :   / etvjaikisan   ☛ Follow us :   / etvjaikisan   ☛ Circle us : https://goo.gl/1ySn5s ----------------------------------------------------------------------------------------------