🙏 తొలి ఏకాదశి ప్రత్యేకం | విప్పర్ల శివాలయం మరకత లింగ దర్శనం | శ్రీ మహావిష్ణు యోగనిద్ర 🙏
Infinite Journey with Samba ⭐
0:00 / 0:00
🙏 తొలి ఏకాదశి ప్రత్యేకం | విప్పర్ల శివాలయం మరకత లింగ దర్శనం | శ్రీ మహావిష్ణు యోగనిద్ర 🙏
618 просмотров · 1 месяц назад
Infinite Journey with Samba ⭐
907 подписчиков
618 просмотров · 1 месяц назад
🙏 శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ వల్లభేశ్వర స్వామివారి ఆలయం, విప్పర్ల 🙏
ఈ పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశించే ఈ మహత్తర దినాన, శ్రీ వల్లభేశ్వర స్వామివారి మరకత లింగ దర్శనం మీ కోసం.
ఈ వీడియోలో:
🕉️ తొలి ఏకాదశి విశిష్టత
🕉️ మరకత లింగ దర్శనం
🕉️ తొలి ఏకాదశి సంకల్పం
🕉️ శ్రీ మహావిష్ణు యోగనిద్ర ప్రాముఖ్యత
🕉️ ఆలయ దివ్య దర్శనం
ఈ వీడియో నచ్చితే 👍 Like చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో Share చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్‌ను Subscribe చేసి Bell 🔔 ఐకాన్‌ను తప్పకుండా నొక్కండి.
📍 ఆలయం:
శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ వల్లభేశ్వర స్వామివారి దేవస్థానం
విప్పర్ల గ్రామం, రొంపిచర్ల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
#TholiEkadashi #మరకతలింగం #SriMahaVishnu #YogaNidra #Shiva #Ekadashi #Vipparla #VallabheswaraSwamy #Temple #Devotional #Telugu #JourneyWithSamba