Перейти к содержимому

Friday Now trending ❇️⚛️6 రెక్కల పూల ముగ్గు - తెల్ల ముగ్గు డిజైన్ || Simple Daily Muggu|easy steps

Jaanushots Officiallogs

0:00 / 0:00

Friday Now trending ❇️⚛️6 రెక్కల పూల ముగ్గు - తెల్ల ముగ్గు డిజైన్ || Simple Daily Muggu|easy steps

35 просмотров · 1 дн. назад
Jaanushots Officiallogs
71 подписчик
35 просмотров · 1 дн. назад
ఈరోజు మట్టి నేలపై వేసిన 6 రెక్కల తెల్ల పూల ముగ్గు డిజైన్. 📌 డిజైన్ వివరాలు: మధ్యలో 6 రెక్కల పెద్ద పూవు - ఎరుపు పసుపు బొట్టుతో చుట్టూ 6 చోట్ల ఎరుపు పసుపు బొట్టు - మేలా ముగ్గు లాగా బయట 3 రకాల డిజైన్లు: విసనకర్ర / ఫ్యాన్ డిజైన్ (5 చోట్ల) సీతాకోకచిలుక పూల డిజైన్ (4 చోట్ల) S ఆకారపు లూప్ డిజైన్ (6 చోట్ల) పూర్తిగా తెల్ల ముగ్గు పొడితో మట్టి నేలపై ఇది రోజువారి ముగ్గు, ఫ్రైడే ముగ్గు, పండుగ ముగ్గు, గడప ముగ్గు కి చాలా బాగుంటుంది. బిగినర్స్ కూడా 5-7 నిమిషాల్లో వేయవచ్చు. ✨ నచ్చితే LIKE 👍, SHARE, COMMENT చేయండి. 🔔 All In One Boutique ఛానల్ SUBSCRIBE చేసి Bell నొక్కండి - రోజూ కొత్త ముగ్గుల కోసం! --------------- English version--------------- Beautiful 6 Petals White Flower Rangoli on soil. Central flower with red yellow bottu, outer fan design, butterfly flower design and S-loop design. Traditional white muggu for daily use. Easy for beginners, 5-7 mins. Thanks for Watching!