ఈ దీవాలి పండక్కి🪔❇️ లక్ష్మీ దేవి లా ఉండే స్పెషల్ ముగ్గు||మీ కోసం సింపుల్ గా
Jaanushots Officiallogs
0:00 / 0:00
ఈ దీవాలి పండక్కి🪔❇️ లక్ష్మీ దేవి లా ఉండే స్పెషల్ ముగ్గు||మీ కోసం సింపుల్ గా
2 просмотра · 14 часов назад
Jaanushots Officiallogs
71 подписчик
2 просмотра · 14 часов назад
నమస్తే అందరికీ! 🙏 Happy Diwali 🪔
Welcome to All In One Boutique! jaanushorts officiallogs
దీపావళి పండుగ సందర్భంగా స్పెషల్ ఫ్లవర్ డిజైన్ - వల ముగ్గు డిజైన్.
📌 డిజైన్ వివరాలు:
మధ్యలో వల (net) డిజైన్ తో పెద్ద పూవు - 6 రెక్కలు, ఎరుపు పసుపు బొట్టు
చుట్టూ వృత్తాకార బోర్డర్ - సీతాకోకచిలుక పూలు, ఆకు డిజైన్లు
12 చోట్ల ఎరుపు పసుపు బొట్టు - దీపావళి లక్ష్మీ దేవికి ఇష్టమైన రంగులు
మట్టి నేలపై తెల్ల ముగ్గు పొడితో - సంప్రదాయ లుక్
ఈ ముగ్గు దీపావళి రోజు గడప ముందు, లక్ష్మీ పూజ ముందు వేస్తే ఇంట్లోకి లక్ష్మీ దేవి వస్తుందని నమ్మకం. దీపాలతో కలిపి వేస్తే చాలా అందంగా ఉంటుంది.
ఈ దీపావళికి మీ ఇంటి ముందు ఈ సింపుల్ వల ముగ్గు వేయండి!
🪔 మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు! 🪔
✨ LIKE 👍, SHARE, COMMENT చేయండి.
🔔 SUBSCRIBE చేసి Bell నొక్కండి!
#DiwaliMuggu #DeepavaliMuggulu
--------------- English ---------------
Diwali Special White Rangoli - Net Design Muggu on Soil.
Central net flower with 12 red yellow bottu, outer circular border with butterfly leaves. Traditional Deepavali muggu for Lakshmi Puja. Easy festive rangoli for Diwali.
Thanks & Happy Diwali!
All In One Boutique