మన దేశం ఇంత అంధకారంలో, మూఢనమ్మకాల వలయంలో ఎందుకుంది? #PMbhargava #ccmb #CSIR #scientifictemper #51ah
Kutuhala Shaala
0:00 / 0:00
మన దేశం ఇంత అంధకారంలో, మూఢనమ్మకాల వలయంలో ఎందుకుంది? #PMbhargava #ccmb #CSIR #scientifictemper #51ah
42 842 просмотра · 1 день назад
Kutuhala Shaala
18,7 тыс. подписчиков
42 842 просмотра · 1 день назад
డా. పి. ఎం. భార్గవ కేవలం ఒక గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు — భారతదేశంలో శాస్త్రీయ దృక్పథానికి ఒక బలమైన స్వరం. CCMBని స్థాపించి భారత శాస్త్రీయ పరిశోధనకు కొత్త దిశను చూపిన ఆయన, మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావనలను ధైర్యంగా ప్రశ్నించారు. ఆధారాలు, తర్కం, ప్రశ్నించే మనస్తత్వం సమాజ ప్రగతికి పునాదులని నమ్మిన భార్గవ, భారతదేశంలో శాస్త్రీయ ఆలోచనా సంస్కృతిని పెంపొందించేందుకు జీవితాంతం కృషి చేశారు.
#PMbhargava
#ccmb
#pmbhargava
#csir
#genetrics
#molecularbiology
#rationalism
#scientifictemper
#rationality
00:00 Introduction
03:37 ఒకే ఒక్కడు
08:38 scientific temper
13:13 A struggle
17:28 What is science
23:42 Conclusion