ఎంత పంటైనా ఖర్చు లేకుండా పండుతుందా ? Anil Kumar Natural Farming @Raitunestham
Raitu Nestham
0:00 / 0:00
ఎంత పంటైనా ఖర్చు లేకుండా పండుతుందా ? Anil Kumar Natural Farming @Raitunestham
4 075 просмотров · 11 часов назад
Raitu Nestham
1,42 млн подписчиков
4 075 просмотров · 11 часов назад
#AnilKumarNaturalFarming, #ప్రకృతివ్యవసాయం, #సహజవ్యవసాయం, #NaturalFarming, #OrganicFarming, #ZeroBudgetNaturalFarming, #LowCostFarming, #FarmerSuccess, #రైతులాభాలు, #వ్యవసాయం, #గోఆధారితవ్యవసాయం, #జీవామృతం, #TeluguAgriculture, #Farmers @Raitunestham
ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో అనిల్ కుమార్ రెడ్డి గో ఆధారితంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. ఇందులో భాగంగా పలు రకాల వరి ని సహజ విధానంలో సాగు చేస్తున్నారు. ఆ విశేషాలను ఇలా వివరించారు.
మరింత సమాచారం కోసం రైతు అనిల్ కుమార్ రెడ్డి గారిని 9666555911 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు.