Divine Mercy Intercession -2004 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 04-10-2026 #divinemercychaplet
Fr Cyrildoss SVD telugu
0:00 / 0:00
Divine Mercy Intercession -2004 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 04-10-2026 #divinemercychaplet
9 661 просмотр · 21 час назад
Fr Cyrildoss SVD telugu
21,2 тыс. подписчиков
9 661 просмотр · 21 час назад
Divine Mercy Intercession -2004 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 04-10-2026 #divinemercychaplet
కరుణించు ఈ దీనునీ దేవా - కాపాడు ఈ దాసుని
నీ ప్రేమతో నన్ను నడిపించు దేవా - నీ సేవ చేయగ వరమియ్య రావా
శరణం దేవా ... శరణం ... నీ శరణు శరణు శరణం //కరుణించు//
1. అలనాటి భక్తులను దీవించలేదా
ప్రియమైన వారిని కరుణించ లేదా
నా దీన ప్రార్ధనను ఆలించు దేవా
నా జీవితాశయం నెరవేర్చుమయ్య - కరుణించు ఈ దీనునీ
2. నా లోని నీ ప్రాణం ఉన్నంతకాలం
నీ ఘనతనే ఇల కీర్తింతునయ్యా
బలమైన నీ హస్తం నా చెంత నుండ
భయమేల నాకయ్య ఈ బ్రతుకులోనా - కరుణించు ఈ దీనునీ
3. ఎక్కడకు వెళ్లుతున్నావని నీవు పలికి
పునీత ఫ్రాన్సిసు మనస్సు మార్చినావే
ధనవంతుడైన యజమానుడు నీవే అని
దీవిలోని ఐశ్వర్యం అనుగ్రహించినావే - కరుణించు ఈ దీనునీ
4. శిధిలావస్తలో ఉన్న ప్రభు నీ ఇంటిని
బాగు చేయుమని పిలచితివే ఫ్రాన్సిసును
ఆలయములన్ అయన బాగుచేసినట్లు
మా శరీరాలయములన్ బాగు చేయ వరమివ్వు - కరుణించు ఈ దీనునీ
5. దేవుని సృష్టియైన ప్రకృతి ద్వారా
దేవా నీ మహిమను కీర్తించిన ఫ్రాన్సిసులా
సృష్టికర్తా నన్ను నీవు సృష్టించిన విధానం
ఆశ్చర్యకరములయ్యా వివరించలేనయ్యా - కరుణించు ఈ దీనునీ