Divine Mercy Intercession -1998 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 28-09-2026 #divinemercychaplet
Fr Cyrildoss SVD telugu
0:00 / 0:00
Divine Mercy Intercession -1998 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 28-09-2026 #divinemercychaplet
12 159 просмотров · 21 час назад
Fr Cyrildoss SVD telugu
20,9 тыс. подписчиков
12 159 просмотров · 21 час назад
Divine Mercy Intercession -1998 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 28-09-2026 #divinemercychaplet
యెహోవా నా బలమా - యదార్ధమైనది నీ మార్గం
పరిపూర్ణమైన నీ మార్గం - యెహోవా ...
1. నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశములరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన - వదలక ననుఎడబాయని దేవ
2. మరణపుటురులలో మరువక మొరలిడ - ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
తన ఆలయములో నా మొరవినెను - అదరెను ధరణి భయకంపముచే
3. నా దీపమును వెలిగించువాడు - నా చీకటిని వెలుగుగ చేయున్
జలరాసుల నుండి బలమైన చేతితో - వెలుపల జేర్చిన బలమైన దేవ
4. నా కాళ్ళను లేడి కాళ్లుగ చేయును - ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి
రక్షణ కేడెము నాకందించి - అక్షయముగ తన పక్షము చేర్చిన
5. యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ నీవు
అన్య జనులలో ధన్యత జూపుచు - హల్లెలూయ స్తుతిగానము జేసెద