Перейти к содержимому

ఈరోజు మినీయేచర్ కిచెన్ లో చికెన్ కబాబ్ | Spicy Chicken Pakoda | Navya Mini Vantalu

Navya mini vantalu 🏡

0:00 / 0:00

ఈరోజు మినీయేచర్ కిచెన్ లో చికెన్ కబాబ్ | Spicy Chicken Pakoda | Navya Mini Vantalu

63 просмотра · 9 дн. назад
Navya mini vantalu 🏡
24 подписчика
63 просмотра · 9 дн. назад
నమస్తే ఫ్రెండ్స్ 🙏 Welcome to Navya Mini Vantalu ఈరోజు మినీయేచర్ కిచెన్ లో సూపర్ క్రిస్పీ, జ్యూసీ చికెన్ పకోడా / చికెన్ కబాబ్ చేశాను. నోట్లో పెట్టగానే కరిగిపోయేంత టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. 🥘 కావాల్సిన పదార్థాలు (Ingredients): చికెన్ - 500g అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ కారం - 1 స్పూన్ ఉప్పు - తగినంత పెరుగు / నిమ్మరసం - కొద్దిగా కార్న్ ఫ్లోర్ / మైదా - 2 స్పూన్స్ నూనె - వేయించడానికి 👩‍🍳 తయారీ విధానం: వీడియోలో చూపించినట్టు చికెన్ ని మసాలతో మ్యారినేట్ చేసి 30 నిమిషాలు పక్కన పెట్టి, తర్వాత నూనెలో క్రిస్పీగా వేయించుకుంటే ఎంతో టేస్టీ చికెన్ పకోడా రెడీ. ఈ వీడియో నచ్చితే LIKE 👍 చేయండి, SHARE చేయండి, మన ఛానల్ Navya Mini Vantalu ని SUBSCRIBE చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న BELL 🔔 నొక్కండి. #chickenpakoda #chickenkabab #chickenpakodarecipe #miniaturekitchen #navyaminiVantalu #minivantal #chickenrecipe #telugucooking #villagecooking #crispychicken #streetfood Thanks for Watching! Navya