సాయంత్రం స్నాక్స్‌కి అదిరిపోయే కారం బొరుగులు 😋 | Spicy Puffed Rice
ManUday
0:00 / 0:00
సాయంత్రం స్నాక్స్‌కి అదిరిపోయే కారం బొరుగులు 😋 | Spicy Puffed Rice
18 просмотров · 1 дн. назад
ManUday
54 подписчика
18 просмотров · 1 дн. назад
🌶️🔥 కారం కారం క్రంచీ క్రంచీ బొరుగులు | Spicy Karam Borugulu Recipe😍
బొరుగులతో చాలా సింపుల్‌గా, ఎంతో రుచికరంగా ఉండే స్పైసీ స్నాక్ తయారు చేసుకున్నాను! ❤️
కారం, మసాలాలు, పల్లీలు, కరివేపాకుతో చేసే ఈ కరకరలాడే కారం బొరుగులు సాయంత్రం టీ టైమ్‌కి పర్ఫెక్ట్ స్నాక్. 😋
చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ❤️
వీడియో నచ్చితే Like, Share & Subscribe చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా విలువైనది! ❤️
#KaramBorugulu #SpicyBorugulu #PuffedRiceRecipe #TeluguRecipes #EveningSnacks #TeluguCooking