Nee Priya Prabhuni Sevakai - Romans 12:1 | Telugu Christian Song | Heavenly Grace Church |
Heavenly Grace Indian Church
0:00 / 0:00
Nee Priya Prabhuni Sevakai - Romans 12:1 | Telugu Christian Song | Heavenly Grace Church |
7 687 просмотров · 5 лет назад
Heavenly Grace Indian Church
17,6 тыс. подписчиков
7 687 просмотров · 5 лет назад
Music By: Bro.Sharath Vattikuti
Heavenly Grace Indian Church |
7421 Amarillo Rd Dublin California USA
www.HeavenlyGrace.Church
పల్లవి : నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే
1. అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే
ఆ వెలుగు ద్వారానే – నూతన మార్గము కలిగె
సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే
2. తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి
తన ప్రేమా హస్తమే – నిన్ను కాపాడి తెచ్చెను
యెంతైన స్మరియించు నీవు – వింతైన తన ప్రేమన్
3. యెవరతని సేవించెదరో –ఫలమొందెదరంతమందు
ఇతరులకు లేనట్టి – ఆ ఘనతను నీ కిచ్చె
కృతజ్ఞుడవై కొనియాడు – ప్రభు పాద సన్నిధిని