Nee Rakthame నీ రక్తమే నీ రక్తమే - 1 John 1:7| Telugu Christian Song | Heavenly Grace Indian Church|
Heavenly Grace Indian Church
0:00 / 0:00
Nee Rakthame నీ రక్తమే నీ రక్తమే - 1 John 1:7| Telugu Christian Song | Heavenly Grace Indian Church|
23 961 просмотр · 9 лет назад
Heavenly Grace Indian Church
17,6 тыс. подписчиков
23 961 просмотр · 9 лет назад
Nee Rakthame - 1 John 1:7|
Telugu Christian Song |
Heavenly Grace Indian Church|
Music By: Bro.Sharath Vattikuti
7421 Amarillo Rd Dublin California USA
www.HeavenlyGrace.Church
పల్లవి : నీ రక్తమే - నీ రక్తమే - నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే - నా బలము
1. నీ రక్తధారలే యిల - పాపికాశ్రయంబిచ్చును
పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్ర పరచును
2. నశించు వారికి నీ సిలువ - వెర్రితనముగా నున్నది
రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియైయున్నది
3. నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్తముచే
పాప విముక్తిఁ జేసితివి - పరిశుద్ధ దేవ తనయుడ
4. స్తుతి మహిమ ఘనతయు - యుగ యుగంబులకును
స్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హుడ నీకే తగును
#NeeRakthame #నీరక్తమేనీరక్తమే #HeavenlyGraceChurch