Перейти к содержимому

ఎవరీ మనుష్య కుమారుడు? | దానియేలు నుండి ప్రకటన గ్రంధం వరకు | Part-2

Word Of Bible

0:00 / 0:00

ఎవరీ మనుష్య కుమారుడు? | దానియేలు నుండి ప్రకటన గ్రంధం వరకు | Part-2

1 432 просмотра · 7 дней назад
Word Of Bible
12,1 тыс. подписчиков
1 432 просмотра · 7 дней назад
“నేనే ఆయనను” అని యేసు చెప్పినప్పుడు ఆయన అసలు ఏమి ప్రకటిస్తున్నారు? యోహాను 8:24లో యేసు చెప్పిన ఈ మాట సాధారణమైన ప్రకటనేనా? లేక దాని వెనుక దానియేలు ప్రవచనం, యేసు చెప్పిన “మనుష్య కుమారుడు” అనే గుర్తింపు, మరియు ఆయన దైవత్వాన్ని వెల్లడించే గొప్ప సత్యం ఉందా? ఈ Part-2లో దానియేలు 7 నుండి ప్రారంభించి, యేసు మాటలను మరియు క్రొత్త నిబంధనలోని అనేక ముఖ్యమైన వాక్యాలను పరిశీలిస్తాము. • స్టెఫను యొక్క సాక్ష్యం • సిమ్యోను యొక్క నిరీక్షణ “మనుష్య కుమారుడు” ఎవరు? “నేనే ఆయనను” అని యేసు ఎందుకు చెప్పారు? ఈ వాక్యాలన్నింటినీ సందర్భంతో పరిశీలిద్దాం. 👉 Part-1 చూడకపోతే ముందుగా అది కూడా చూడండి.    • ఎవరీ మనుష్య కుమారుడు? | దానియేలు నుండి యోహ...   📖 బైబిల్ ఆధారంగా పరిశీలిద్దాం — అభిప్రాయాల కంటే వాక్యమే ముఖ్యము. #యేసుక్రీస్తు #మనుష్యకుమారుడు #యోహాను824 #దానియేలు7 #యేసుదైవత్వం #BibleTelugu #TeluguBible #JesusChrist #JesusIsGod #WordOfBible #q2jp #boui #vkrlive #bonkurijohn Follow Us: ▶️ YouTube:    / @wordofbible   📘 Facebook:   / wordofbible   WhatsApp: https://whatsapp.com/channel/0029Vb9M... 📸 Instagram:   / wordofbible66   🧵 Threads: https://www.threads.net/@wordofbible66