ఎవరీ మనుష్య కుమారుడు? | దానియేలు నుండి యోహాను సువార్త వరకు | Part-1
Word Of Bible
0:00 / 0:00
ఎవరీ మనుష్య కుమారుడు? | దానియేలు నుండి యోహాను సువార్త వరకు | Part-1
4 574 просмотра · 10 дней назад
Word Of Bible
12,2 тыс. подписчиков
4 574 просмотра · 10 дней назад
“మనుష్య కుమారుడు” అంటే ఎవరు? Who is Son of Man?
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి మనం క్రొత్త నిబంధనలోని ఒక్క వాక్యాన్ని మాత్రమే చూడటం సరిపోదు.
ఈ అధ్యయనం దానియేలు 7వ అధ్యాయంలోని “మనుష్య కుమారుని పోలినవాడు” అనే దర్శనం నుండి ప్రారంభమై, యోహాను సువార్తలో యేసుక్రీస్తు తనను తాను “మనుష్య కుమారుడు”గా ప్రకటించుకునే వరకు కొనసాగుతుంది.
దానియేలు 7లో కనిపించిన ఆ వ్యక్తి ఎవరు?
ఆయనకు అప్పగించబడిన అధికారం ఏమిటి?
“మనుష్య కుమారుడు” అనే పదాన్ని యేసు ఎందుకు ఉపయోగించాడు?
దానియేలు దర్శనానికి యోహాను సువార్తకు ఉన్న సంబంధం ఏమిటి?
ఈ ప్రశ్నలను బైబిల్ వచనాల సందర్భంలో పరిశీలిద్దాం.
📖 దానియేలు 7
📖 యోహాను సువార్త
📖 “మనుష్య కుమారుడు” అనే బైబిల్ పదప్రయోగం
వీడియోను పూర్తిగా చూడండి. ముఖ్యంగా చివరి భాగాన్ని మిస్ అవ్వకండి.
👍 వీడియో నచ్చితే Like చేయండి
💬 మీ అభిప్రాయాన్ని Comment చేయండి
🔔 మరిన్ని బైబిల్ అధ్యయనాలు కోసం Subscribe చేయండి
యేసుక్రీస్తు తండ్రితో సమానుడా? | యోహాను 5:18 | గ్రీకు వివరణ
• యేసుక్రీస్తు తండ్రితో సమానుడా? | యోహాను 5:...
యేసు సృష్టించబడినవాడా?! | #BOUI కి సమాధానం
• యేసు సృష్టించబడినవాడా?! | #BOUI కి సమాధానం
దేవుడు ఎప్పుడు క్రీస్తుని కన్నాడు? | యేసు నిత్యుడా?
• దేవుడు ఎప్పుడు క్రీస్తుని కన్నాడు? | యేసు ...
త్రిత్వం పై పూర్తి playlist కొరకు
• త్రిత్వము (Trinity)
యేసు క్రీస్తు ఎవరు? Complete playlist కొరకు
• యేసుక్రీస్తు ఎవరు (Who is Jesus Christ)
#మనుష్యకుమారుడు #దానియేలు7 #యేసుక్రీస్తు #బైబిల్ #TeluguBible #sonofman #BonkuriJohn #BOUI #q2jp
Follow Us:
▶️ YouTube: / @wordofbible
📘 Facebook: / wordofbible
WhatsApp: https://whatsapp.com/channel/0029Vb9M...
📸 Instagram: / wordofbible66
🧵 Threads: https://www.threads.net/@wordofbible66