ముట్టిల బిర్యానీ / ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తింటారు! Muttila Biryani
Haritha's Inti Ruchulu
0:00 / 0:00
ముట్టిల బిర్యానీ / ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తింటారు! Muttila Biryani
206 просмотров · 4 дн. назад
Haritha's Inti Ruchulu
98 подписчиков
206 просмотров · 4 дн. назад
ముట్టిల బిర్యానీ / ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తింటారు! Muttila Biryani
బిర్యానీ అనగానే చికెన్, మటన్ మాత్రమే గుర్తొస్తాయా? మరి ఈసారి ఎంతో రుచికరంగా, మసాలాలతో నిండిన ముట్టిల బిర్యానీ తయారు చేసుకుందామా?ముట్టిల బిర్యానీ , మంచి సువాసన వచ్చే బాస్మతి రైస్‌తో చేసే ఈ బిర్యానీ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మన హరిథాస్ ఇంటి రుచుల స్టైల్లో ఈరోజు ముట్టిల బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం!"
👍 If you enjoy this recipe, please LIKE, SHARE, and SUBSCRIBE to Haritha's Inti Ruchulu for more delicious homemade recipes, traditional dishes, snacks, and cooking tips.
💬 Comment below: Do you love this biryani Tell us your favorite homemade Biryani
Thank you for watching and supporting Haritha's Inti Ruchulu!
#harithasintiruchulu #muttilabiryani #biryani #chicken #chickenballsrecipe #villagecooking #koftarecipe #koftabiryani