Kaju Katli Recipe | 3 Different Shapes & Sizes | Perfect Diwali Kaju Sweet | కాజు కట్లీ
Haritha's Inti Ruchulu
0:00 / 0:00
Kaju Katli Recipe | 3 Different Shapes & Sizes | Perfect Diwali Kaju Sweet | కాజు కట్లీ
5 просмотров · 8 ч назад
Haritha's Inti Ruchulu
98 подписчиков
5 просмотров · 8 ч назад
Kaju Katli Recipe | 3 Different Shapes & Sizes | Perfect Diwali Kaju Sweet | కాజు కట్లీ
Hey,
It's Haritha, welcome you to Haritha's Inti Ruchulu! ఈరోజు మనం ఎంతో రుచికరమైన, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే స్వీట్ కాజు కట్లీ (Kaju Katli) తయారు చేసుకున్నాం.
సాధారణంగా చేసే కాజు కట్లీకి భిన్నంగా, ఒకే కాజు మిశ్రమంతో మూడు నాలుగు రకాల అందమైన షేప్స్ అండ్ సైజుల్లో స్వీట్స్ తయారు చేశాను.
పండుగల సమయంలో, ముఖ్యంగా దీపావళికి ఇంటికి వచ్చే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి మన చేతులతో ఇలా వెరైటీగా కాజు స్వీట్స్ తయారు చేసి పెడితే చాలా బాగుంటుంది.
ఈ రెసిపీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పూర్తి వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి.
ఈ వీడియోలో మీరు చూడబోయేవి:
• Homemade Kaju Katli Recipe
• 3–4 Different Shapes & Sizes
• Beautiful Kaju Sweet Varieties
• Perfect Festive & Diwali Special Sweet
మీకు మా రెసిపీ నచ్చితే Like 👍 చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో Share చేయండి, మరిన్ని రుచికరమైన వంటకాల కోసం Haritha's Inti Ruchulu ఛానల్‌ను Subscribe చేసుకోండి.
మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి.
ధన్యవాదాలు!
మీ హరిత
Disclaimer: This video is created for food and educational purposes. Ingredients and preparation methods are shared based on my home cooking experience
#harithasintiruchulu #kajukatli #kajusweet #kajukatlirecipe #diwalispecial #diwalisweetrecipe #homemaderecipe #indiansweetrecipe #cashewrecipe #kajukibarfi #villagecooking