Перейти к содержимому

ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న నా వంట గది ఈ టిప్స్ రోజు క్లీన్ గా ఉంచుతా ✨ ఎలా అంటే 🤔.. #cleaning

Eswaris kitchen&home

0:00 / 0:00

ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న నా వంట గది ఈ టిప్స్ రోజు క్లీన్ గా ఉంచుతా ✨ ఎలా అంటే 🤔.. #cleaning

5 309 просмотров · 5 дн. назад
Eswaris kitchen&home
572 подписчика
5 309 просмотров · 5 дн. назад
నమస్తే అండీ! ఈశ్వరీస్ కిచెన్ అండ్ హోమ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఇద్దరు చిన్న పిల్లలను చూసుకుంటూ, నా వెనకాలే తిరిగే వాళ్ళని మేనేజ్ చేస్తూ... సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నా రోజూవారీ పనులను ఎలా ముగించుకుంటానో ఈ వ్లాగ్‌లో షేర్ చేశాను. అలాగే రాత్రి పూట ఎక్కువ శ్రమ పడకుండా, అస్సలు అలసట తెలియకుండా వంటగదిని ఎలా డీప్ క్లీనింగ్ చేసుకుంటానో, నేను ఫాలో అయ్యే స్మార్ట్ టిప్స్‌తో చూపించాను. ప్రతి మధ్యతరగతి హౌస్ వైఫ్‌కి ఈ చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! నా మునుపటి క్లీనింగ్ వీడియోలు ఇక్కడ చూడండి: 👉 కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ & మేక్ ఓవర్ (13K Views Video):    • 365 రోజులు వంటగదిని అందంగా ఎలా ఉంచుతాను తె...   👉 కిచెన్ షెల్ఫ్స్ & డైనింగ్ టేబుల్ డీప్ క్లీనింగ్ (2.3K Views Video):    • బద్దకాన్ని పక్కన పెట్టి ఈ 3 స్టెప్స్ 👍🏻 ఫా...   👉 కిచెన్ కోసం నేను చేసిన ₹3200 బడ్జెట్ షాపింగ్ వీడియో:    • మధ్యతరగతి హౌస్ వైఫ్ ఇలా ప్లాన్ చేసుకుంటే 💰...   thanks for supporting to all #KitchenCleaning #EveningToNightRoutine #HousewifeRoutine #TeluguVlogs #EeshwarisKitchenAndHome #MiddleClassHousewife #KitchenDeepCleaning #WithMe #MomLifeTelugu