Перейти к содержимому

Yesu prabhuva neeve ||యేసు ప్రభువా నీవే|| 17

DAVID ENTERED

0:00 / 0:00

Yesu prabhuva neeve ||యేసు ప్రభువా నీవే|| 17

123 просмотра · 2 нед. назад
DAVID ENTERED
228 подписчиков
123 просмотра · 2 нед. назад
పల్లవి: యేసు ప్రభువా నీవే, మహిమా నిరీక్షణ! 2అ.ప: హల్లెలూయ, హల్లెలూయ, మహిమ నిరీక్షణ నీవే 2 1. గొప్ప రక్షణ సిలువ శక్తితో నా కొసగితివి 2మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును2 యేసు ప్రభో జయహో!4 || యేసు || 2. నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగానే పొందుదును2 యేసు ప్రభో జయహో!4 || యేసు || 3. ప్రభువా మహిమతో మరలా వత్తువు నన్ను కొనిపోవ పరలోకమే నా దేశము - మహిమలోనచట నుందును2 యేసూ నీతో సదా! యేసుప్రభో జయహో!4 || యేసు ||