Перейти к содержимому

భద్రాద్రి రామయ్య భజియింతు రావయ్యా పాట #trending #explore #viral #jaishreeram #bhajan #india #like

Mana sampradayam

0:00 / 0:00

భద్రాద్రి రామయ్య భజియింతు రావయ్యా పాట #trending #explore #viral #jaishreeram #bhajan #india #like

596 просмотров · 8 дней назад
Mana sampradayam
4,11 тыс. подписчиков
596 просмотров · 8 дней назад
సాంగ్ :- భద్రాద్రి రామయ్య భజియింతు రావయ్యా రాగం :- భాగేశ్వరి రాగము తాళం :- జెంపె తాళము సాకి :- రామా......రామా...... పల్లవి :- భద్రాద్రి రామయ్య భజియింతు రావయ్యా భద్రాద్రి కొండగా నాగుండె గుడియుండా...!!భ!! చరణం:- భద్రాద్రి గుడినుండి నీ వొచ్చి కొలువుండా భక్తితో మాకనులు గోదావరిగా పొంగా - 2 నిను తలచి నిను కొలచి నాలోన నిను నిలిపి - 2 నా హృదయమే నీకు నైవేద్యముగ చేతు.!!భ!! చరణం:- నీదుగుడి నిర్మించ రామదాసుడ గాను నీ కవిత నేవ్రాయ పోతన్న కాలేను... నీ కీర్తనలు పాడ త్యాగరాజు ను కాను నాదు సర్వము నీకు అర్పణ చేతు - 2 !!భ!! చరణం:- ఏజన్మ పుణ్యమో ఈ జన్మలో నాకు నీ సేవ చేయగా మనసు నా కొసగితివి నీకీర్తనలు పాడినే తరియించెదనయ్యా నీ పాద సేవయే మాకు నిజ మార్గమయా.!!భ!!