Перейти к содержимому

చిక్కబడకుండా పర్ఫెక్ట్ కొలతలతో నవరాత్రి నైవేద్యం పాయసం | Saggubiyyam Semiya Payasam for Navaratri 😋👌

yakshith5star

0:00 / 0:00

చిక్కబడకుండా పర్ఫెక్ట్ కొలతలతో నవరాత్రి నైవేద్యం పాయసం | Saggubiyyam Semiya Payasam for Navaratri 😋👌

164 просмотра · 2 недели назад
yakshith5star
82 подписчика
164 просмотра · 2 недели назад
నవరాత్రి స్పెషల్ ప్రసాదం: సగ్గుబియ్యం సేమియా పాయసం (Navaratri Special Prasadam Recipe) దేవీ నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ఎంతో పవిత్రమైన, కమ్మనైన "సగ్గుబియ్యం సేమియా పాయసం". చల్లారినా గట్టిపడకుండా, పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్‌తో నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో సులభంగా చూపించాము. పూజ సమయంలో తక్కువ టైమ్‌లో ప్రసాదం చేయాలనుకునేవారికి ఇది చక్కటి ఎంపిక saggubiyyam semiya payasam for navaratri, dussehra naivedyam recipes, ammavari naivedyalu telugu, devi navaratri prasadam, navaratri day 1 to 9 prasadam recipes, sabudana semiya kheer for pooja, traditional prasadam payasam #NavaratriSpecial #NavaratriPrasadam #SaggubiyyamSemiyaPayasam #AmmavariNaivedyam #DussehraSpecial #TeluguVantalu #PrasadamRecipes navaratri special recipes, navaratri prasadam in telugu, saggubiyyam semiya payasam, ammavari naivedyalu, dussehra prasadam recipes, sabudana semiya kheer, semiya payasam for pooja, navaratri sweet recipes, prasadam