సంవత్సరంలోపు పిల్లలకు పెసరపప్పు అన్నం | Moong Dal Rice | నెయ్యితో Baby Food
Little Legends Telugu
0:00 / 0:00
సంవత్సరంలోపు పిల్లలకు పెసరపప్పు అన్నం | Moong Dal Rice | నెయ్యితో Baby Food
1 133 просмотра · 13 дней назад
Little Legends Telugu
54 подписчика
1 133 просмотра · 13 дней назад
6 నెలలు దాటిన బేబీకి రుచిగా, మెత్తగా ఉండే పెసరపప్పు అన్నం నెయ్యి వేసి సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించాను.
పెసరపప్పు, బియ్యం మరియు కొద్దిగా నెయ్యితో ఈ Baby Food Recipe తయారు చేశాను. బేబీ తినడానికి మెత్తగా ఉండేలా ఎలా ఉడికించాలి, ఎలా తయారు చేయాలి అనే విషయాలను వీడియోలో చూపించాను.
ఈ పెసరపప్పు అన్నం వల్ల కలిగే లాభాలు, అలాగే కొంతమంది పిల్లల్లో కలగవచ్చే ఇబ్బందులు/జాగ్రత్తలు కూడా వీడియోలో చెప్పాను.
బేబీకి కొత్త ఆహారం పరిచయం చేసేటప్పుడు చిన్న పరిమాణంలో ప్రారంభించి, బేబీకి సరిపోతుందో గమనించండి.
#BabyFood #MoongDalRice #పెసరపప్పుఅన్నం #6MonthsBabyFood #BabyFoodRecipe #MoongDalKhichdi #BabyFoodTelugu #HomemadeBabyFood #TeluguBabyFood #BabyFoodRecipes