Перейти к содержимому

Enni kastalaina Telugu Christian Song || jessie paul || #newsong #telugu

Syam creations

0:00 / 0:00

Enni kastalaina Telugu Christian Song || jessie paul || #newsong #telugu

622 просмотра · 7 дн. назад
Syam creations
206 подписчиков
622 просмотра · 7 дн. назад
Enni kastalaina Telugu Christian Song || jessie paul || #newsong #telugu దేవా ఈ జీవితం Devaa Ee Jeevitham Song Lyrics: దేవా ఈ జీవితం నీకంకితం (2) ఎన్ని కష్టాలైనా… ఎన్ని నష్టాలైనా… నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా… శోక సంద్రమైనా… నీతోనే నా జీవితం (2) ||దేవా|| 1. నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావు (2) నీతోనే నడచి – నీలోనే జీవించి నీతోనే సాగెదను (2) ||ఎన్ని|| 2. నా త్రోవకు వెలుగై – పాదములకు దీపమై నీ వాక్యమే నను నడిపెను (2) నీతోనే నడచి – నీలోనే జీవించి నీతోనే సాగెదను (2) ||ఎన్ని||