మా అమ్మ స్టైల్ లో కజ్జికాయలు👌👌😋😋👌👌😋👍 ఇలా చేసి చూడండి టెస్ట్ అదిరిపోతుంది
Bhargavi veda
0:00 / 0:00
మా అమ్మ స్టైల్ లో కజ్జికాయలు👌👌😋😋👌👌😋👍 ఇలా చేసి చూడండి టెస్ట్ అదిరిపోతుంది
895 просмотров · 1 мес. назад
Bhargavi veda
256 подписчиков
895 просмотров · 1 мес. назад
maa ఇంట్లో maa amma style lo కజ్జికాయలు chesanu.ila try cheyandi taste super ga untundhi. గోధుమపిండి, చెనిగిపప్పు, కొబ్బరి, చక్కర ఇవే మెయిన్ సరుకులు. చెనిగిపప్పు,చక్కర ను కలిపి మిక్సి చేసుకొని కొబ్బరి తురుము లో కలిపి పూరి చేసుకొని అందులో stuffing పెట్టి క్లోజ్ చేసి oil lo వేయిస్తే కజ్జికాయలు రెడీ టేస్ట్ అదిరిపోతుంది ట్రై చేయండి.#kajjikayaku#garja#andhraspecial #trending #viralvideo