Перейти к содержимому

Explainer :Good News for Telugu States | Fresh Low-Pressure System Brings Heavy Rain Alert - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

Explainer :Good News for Telugu States | Fresh Low-Pressure System Brings Heavy Rain Alert - TV9

103 167 просмотров · 1 мес. назад
TV9 Telugu Digital
3,19 млн подписчиков
103 167 просмотров · 1 мес. назад
Explainer :తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన - TV9 బంగాళాఖాతంలో ఏర్పడనున్న కొత్త అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకోనున్నాయి. పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా తీరప్రాంతాల సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 29న మరో అల్పపీడనం బలపడనుందని భారత వాతావరణ శాఖ ధ్రువీకరించింది. దీని ప్రభావంతో సెప్టెంబరు 2 వరకు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటివరకు వచ్చిన ద్రోణులు ఎక్కువగా ఎగువ రాష్ట్రాల వైపే ప్రభావం చూపడంతో ఏపీలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. ప్రస్తుతం ఏర్పడుతున్న ఈ అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి, నిరాశలో ఉన్న రైతన్నలకు ఊరట లభించనుంది. #LowPressureArea #BayOfBengal #HeavyRain #RainAlert #AndhraPradesh #Telangana #TeluguStates #APWeather #TelanganaWeather #Monsoon #WeatherUpdate #RainForecast #HeavyRainAlert #WeatherNews #BreakingNews #TV9D #WeatherUpdate #Weather Credits : #prasad Uploaded by : # ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu