Перейти к содержимому

నమ్మ కమైన దేవుడవైన || Nammakamaina Devudavaina ||

SARAH OFFICIAL SSB

0:00 / 0:00

నమ్మ కమైన దేవుడవైన || Nammakamaina Devudavaina ||

3 580 просмотров · 5 месяцев назад
SARAH OFFICIAL SSB
613 подписчиков
3 580 просмотров · 5 месяцев назад
నమ్మ కమైన దేవుడవైన || Nammakamaina Devudavaina || నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2) నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2) ఇంకేమి కోరుకోనయ్యా (2) ఆప్తులైన వారే హాని చేయచూసినా మిత్రులే నిలువకుండినా (2) న్యాయము తీర్చే నీవు నాకుంటే (2) చాలు యేసయ్యా (2) జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా నష్టమే మిగులుచుండినా (2) శాపము బాపే నీవు నాకుంటే (2) చాలు యేసయ్యా (2) కష్ట కాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా (2) సాయము చేసే నీవు నాకుంటే (2) చాలు యేసయ్యా (2) #arstevensonchristmassongs #arstevensonsongs #symphony #symphonymusic #sarahofficialssbsongs #deloresofficialsongs